జ్యోతి న్యూస్ – వేములవాడ
– మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దాతల సహకారంతో నిర్వహించ బడుతున్న అన్నదాన కార్యక్రమం నేటికి *529 వ* రోజుకు చేరుకుందని. నేడు అన్నార్తులకు, యాచకులకు 60 మందికి అన్నదానం చేయడం జరిగిందని తెలియజేశారు. అన్నదాతలుగా నగుబోతు రవీందర్, జువ్వడి వెంకటేశ్వర రావు, ప్రతాప సంపత్, రొక్కం నర్సింహారెడ్డి వున్నారు.అన్నదాన కార్యక్రమంలో నాగుల చంద్రశేఖర్, తోట రాజు, జూలపెల్లి రాజు, రిటైర్డ్ టీచర్ చల్లా సత్తయ్య, డి.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.