- ఆడబిడ్డకి పుస్తే మట్టెలు అందించిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
డిసెంబర్ 7
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ పాములపర్తి గ్రామానికి చెందిన పండి సత్యాలక్ష్మి కీ శే. యాదగిరి దంపతుల కూతురు సూచిత్ర కు పుస్తే మట్టెలు అందించడం జరిగింది,అయన మాట్లాడుతూ పేదలకు సహాయం చెయ్యడం చాలా సంతోషన్ని కలిగిస్తుది అన్నారు ఈ కార్యక్రమంలో వారితోపాటు గ్రామ శాఖ అధ్యక్షులు పిట్ల మహేష్ చెక్కల రాములు చెక్కల నర్సింలు కరుణాకర్ గాంధాలా రాములు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
