(తిమ్మాపూర్ ఫిబ్రవరి 24)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎల్ఎండి జలాశయంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం..
డెడ్ బాడీ పూర్తిగా ఉబ్బిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉందని స్థానికులు తెలిపారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి ఎల్ఎండి ఎస్సై చేరుకొని దర్యాప్తు చేపట్టరు.
ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.