తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో మూడు స్థానాలు అనగా బెల్లంపల్లి చెన్నూర్ మరియు మంచిర్యాల మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు గడ్డం వినోద్ గడ్డం వివేక్ మరియు ప్రేమ్ సాగర్ రావు భారీ మెజార్టీతో గెలుపొందారు.
