పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును ఆమోదించాలి
*మహిళా బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి*
*ఈ సమావేశాల్లో ప్రభుత్వం మహిళా బిల్లు తీసుకొస్తే మద్దతు ఇవ్వండి*
*దేశానికి ఇది చాలా ముఖ్యమైన అంశం*
*చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు చారిత్రక అవసరం*
*చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరుగుదలతో ప్రజాస్వామ్యం పరిపూర్ణం*
*అన్ని రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ వ్రాసారు
