ముస్తాబాద్, నవంబర్25 (24/7న్యూస్ ప్రతినిధి) గూడెం గ్రామంలో బిఆర్ఎస్ వి గ్రామశాఖ అధ్యక్షులు మండోజూ సాయికుమార్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గూర్చి ఓటర్లకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్వి యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
