రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మహమ్మదీయ మస్జీద్ అద్యక్షులు మహమ్మద్ అయూబ్,ఉపాద్యక్షులు మహ్మద్ సాదుల్,మహ్మద్ అలీ, మహ్మద్ ఖాజా మొహినోద్దీన్,మహ్మద్ బాబా వక్ఫ్ బోర్డు చైర్మన్అజ్మతులాహ్ల్ హుస్సేని గా ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ లో మంగళవారం కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి మా సహాయక సహకారాలు ఉంటాయని తెలిపారు.
