ఆర్ అండ్ బి అధికారులు ఎక్కడ?
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం వేంకటాద్రి చెరువు కట్ట క్రింద ఉన్న రోడ్డు ప్రక్కన ఉన్న ముళ్ల పొదలు రోడ్డు మీదకు రావడంతో నర్మాల గ్రామం నుండి గంభీరావుపేట కునిత్యావసర వస్తువులకు వెళ్లేవాహనదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్ అండ్ బి అధికారులు స్పందించాలని వాహనదారులు కోరారు. ఎవరు స్పందించక పోవడం తో శుక్రవారం రోడ్డు భద్రత కూడా నర్మాల గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు చొరవ తీసుకొని వెంటనే స్పందించి వాహన దారులకు ఇబ్బంది కలగకుండా ముళ్ల పొదలను తొలగించి నందుకు నర్మాల గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు కు వాహనదారులు ప్రతిఒక్కరు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు