మంచిర్యాల జిల్లా:
చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి పై ఈడీ దాడుల ను ఖండించిన
మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు.
వివేక్ బీజేపీ లో వున్నప్పుడు చేయని దాడులు ఇప్పుడు చేయడం కక్ష సాధింపు చర్య అన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై ఈ దాడులు చేయించాయి.
