రాజకీయం

మంచిర్యాల జిల్లాలో మంత్రి పదవి ఎవరికి?

251 Views

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో మంచిర్యాల నుండి ప్రేమ్ సాగర్ రావు బెల్లంపల్లి నుండి గడ్డం వినోద్ మరియు చెన్నూర్ నుండి గడ్డం వివేక్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందారు వీరి ముగ్గురిలో మంత్రి పదవి ఎవరిని  వరిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *