నవంబర్ 15
సహారా ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు సుబ్రత రాయ్ (75) మంగళవారం రాత్రి కన్నుమూశారు.
అనారోగ్య సమస్యలతో చాలా కాలం నుండి బాధపడుతూ ముంబైలోనీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి సహారా ఇండియా వ్యవస్థాపకులు కన్నుమూశారు.
అంతేక్రియల నిమిత్తం రాయ్ భౌతికకాయాన్ని స్వస్థలానికి ఉత్తర్ ప్రదేశ్, లక్నోలోనీ ఆయన నివాసానికి నేడు తీసుకురానున్నారు.
