రాయపోల్ మండల పరిధిలోని వడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేయడం జరిగింది. జనవరి 26 సందర్బంగా వడ్డేపల్లిలో 60 టి షేర్ట్స్ జాతీయ జెండా కలరు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రం, రాష్ట్ర నాయకులు రాజాగౌడ్, పాఠశాల సిబ్బంది నాయకులు బాలరాజు, రవి, నాగరాజు, చందు, శ్రీకాంత్, స్వామి తదితరులు ఉన్నారు.
