ప్రాంతీయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ ఉపసర్పంచ్ : లింగాల ముత్యం

81 Views

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 16 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన నర్రా నర్సయ్య (75) మరణించిన విషయం తెలిసుకొని ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం గ్రామ ఉపసర్పంచ్ లింగాల ముత్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ, కులం పెద్దమనిషి నర్ర నర్సింలు కొలకడి లింగాల కనకయ్య బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు లింగాల జాంగిర్, గ్రామస్తులు లింగాల కనకయ్య,రవి,రాజు,మల్లేష్, శ్రీకాంత్,వెంకటయ్య, శ్రీను చంద్రయ్య,సురేష్, మల్లయ్య ,K.సాయిలు నర్రా అనిల్, తోడేటి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *