వర్గల్ మండల్ నవంబర్ 10 :గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని మల్లారెడ్డిపల్లి అంబర్పేట్ గ్రామాల్లోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మండల ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారంలో తిరిగి మాట్లాడుతూ ఈరోజు పేదఇంటి కూతురు కి అన్న,తమ్ముడు,మమలా నేను ఉన్నాను అంటూ, అవ్వలకు అయ్యలకు పెద్దకొడుకు అయ్యి పెన్షన్ ఇస్తు ప్రతి ఇంట్లో దిపమై ఉన్న మన కేసిఆర్కి ఓటు వెయ్యలసిన అవ్వసరం ఎంతైనా ఉంది అని కొనియాడారు.
కారు గుర్తుకే ఓటేద్దాం… కేసీఆర్ సారూ నే గెలిపిద్దాం.
