24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 9)
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం :
అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థానిక ఎదగాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి అన్నారు . వర్గల్ మండల్ చౌదర్పల్లి పాఠశాలను ఆయన సందర్శించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల గురించి అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, జామెంట్రీ బాక్స్ లు అందజేశారు.





