- కేసీఆర్ పాలన లో మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై దండేపల్లి మండలంలోని అల్లిపుర్ గ్రామానికి చెందిన బిజెపి సర్పంచ్ కొత్తపల్లి రాజయ్య మరియు ఇతర సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి,యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ .
