Breaking News

గజ్వెల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి సంగుపల్లి లో బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది

128 Views

గజ్వెల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి సంగుపల్లి లో బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది

 

 

గజ్వెల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి సంగుపల్లి లో బిజెపి పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూదన్, _బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు, 139,140, 192, 193 శక్తి కేంద్ర ఇంచార్జ్ దేవులపల్లి మనోహర్ యాదవ్_ అధ్యక్షతన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగిందిఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజెపి బీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి నందన్ గౌడ్ లు మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలపై మరియు ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించడం జరిగింది.కా ర్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా, కో – కన్వీనర్ బండారు మహేష్, ఎస్సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి శివకుమార్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పెడ్యాల శ్రీనివాస్, బిజెపి అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ ఆనంద సాయి గౌడ్, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు మైస విజయ్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు మార్కంటి ఏగొండ, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి రాజేష్, పోలింగ్ బూత్ ల అధ్యక్షులు సంగపు కుమార స్వామి, దేవదాస్ నాయకులు రణధీర్, నరేష్, కార్యకర్తలు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *