మంచిర్యాల మున్సిపాలిటీ సూర్య నగర్, తిలక్ నగర్, దొరగారిపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
111 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 3) ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ములుగు,వెంకటపూర్ మండలాల పార్లమెంట్ ఎన్నికలు సందర్బంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల,కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మరియు మానుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ […]
322 Views-ఎఐఎవైఎస్ మండల అధ్యక్షులు పారునంది జలపతి (తిమ్మాపూర్ డిసెంబర్ 14) ఇటీవలే పార్లమెంటు సమావేశలు జరుగుతున్న సమయంలో కొందరు దుండగులు పార్లమెంటు భవనం లోపలికి చొచ్చుకొని వెళ్లి టియర్ గ్యాస్ ను వదిలి నానా అంగమ సృష్టించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇదే రోజున 2001లో కొందరు ముష్కరులు పార్లమెంటుపై ఉగ్ర దాడి చేసి […]
254 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 9) జనగామ జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు & జెడ్పీ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి ఇటీవల గుండె పోటుతో మృతి చెందగా ఈరోజు వారి స్వగ్రామమైన రాజవరం గ్రామంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ మరియు రాష్ట్ర రైతు ఋణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న […]