ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞానదీప్ హైస్కూల్లో ఎల్లో డే వేడుకలు ఘనంగా జరిగాయి .విద్యార్థులు ఎల్లో రంగు దుస్తులతో వేడుకలను ఘనంగా నిర్వహించారు .విద్యార్థులు ఆటపాటలతో నృత్యాలతో సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ యం. లక్ష్మీనారాయణ , ప్రిన్సిపల్ రిన్సీ జార్జ్, ఏ. ఓ పద్మావతి మరియు ఉపాద్యాయులు ఎం.అనిత, జి.లహరి, బి.రజిత, సిహెచ్.భావన, ఎం.ఉమ, పీ.మౌనిక, ఎం.సంధ్య, సిహెచ్.వెంకటలక్ష్మి, పి.నిఖిత, యు.నిష, జి.జ్యోతి, కే అరుణ్ కుమార్ లు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
