గురువారం రోజున ధర్మాజీపేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న దుబ్బాక అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు ఆశీస్సులు తీసుకున్నారు వారితోపాటు స్థానిక ప్రజాప్రతితులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.




