శ్రీరాంపూర్ RK 6 మైన్ వద్ద ఈ రోజు గేట్ మీటింగ్ లో ఎన్నికల ప్రచారం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి కార్మికులందరూ, కారు గుర్తుకే ఓటు వేయాలని, తనని మరో సారి దీవించాలని కోరారు..
ఈఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు ,TBGKS నాయకులు,పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
