211 Viewsకాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మీకోసం 6 గ్యారంటీ పథకాలను తెచ్చింది ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ పథకాలను అన్నింటిని అమలు చేసింది అదే విధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తామని ప్రియాంక గాంధీ చెప్పారు. అదేవిధంగా బి ఆర్ ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని ఆమె వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ప్రజలు […]
170 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. మొత్తం 119 నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఆర్వోలు పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,798 నామినేషన్లు దాఖలయ్యాయి.ఈ మొత్తం నామినేషన్ల పరిశీలన అనంతరం నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని అధికారులు తిరస్కరించనున్నారు. అదేవిధంగా ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉన్నది. కాబట్టి పోటీ […]
663 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తన సభ్యత్వానికి రాజీనామా చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు రాజీనామా పత్రాన్ని సోమవారం రోజున అందించినట్లుగా విలేకరుల ప్రకటనలో తెలిపారుగ త 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి కీలక పాత్ర పోషించారురాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పార్టీలో […]