ఈరోజు వర్గల్ మండలం సీతారాం పల్లి తండా మరియు మిగతా గ్రామాలలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ మిగతా నాయకులు పాల్గొొన్నారు
152 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమవరం మండలం కొత్తపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రసారం నిర్వహించారు. కాగా, దుర్గం అశోక్ మాట్లాడుతూ ఒక అవకాశం ఇవ్వండి, చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తాం అని ప్రజలను కోరారు. నవంబర్ 30న తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. No Slide Found […]
352 Viewsబీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి- శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులోని యాదిరెడ్డి రెడ్డి కాలనీలో శనివారo ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరిన మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి, రమణ రెడ్డి, శ్రీ పాల్ రెడ్డి, సతీష్ రెడ్డి, […]