వర్గల్ మండల్ మీనాజ్పేట్ నవంబర్ 4 :గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని మీనాజిపేట్, మక్త గ్రామలలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మండల ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటి ఇంటి తిరిగి కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేయమని ప్రచారము నిర్వహించడం జరిగినది.
