Breaking News

టిఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం

99 Views

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఎల్లారెడ్డిపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు వరుస కృష్ణ హరి ఉపాధ్యక్షులు డాక్టర్ మురళి మోహన్ గౌడ్ అన్నారు శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం
రాజన్నపేట గ్రామానికి చెందిన
పొలపల్లి.శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త  యొక్క తండ్రి పొలపల్లి.యాదగిరి
మూడు రోజుల క్రితం మరణించడంతో… వారి కుటుంబ సభ్యులను ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ మండల అధ్యక్షులు వర్స కృష్ణహరి టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు డాక్టర్ మురళీమోహన్ గౌడ్ వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు
ఈ కార్యక్రమంలో
సర్పంచ్ ముక్క శంకర్
మండల వైస్ ప్రెసిడెంట్
ఆకుల మురళీమోహన్
గ్రామశాఖ అధ్యక్షుడు ఏరుపుల స్వామి
లక్ష్మారెడ్డి
నమిలికొండ శ్ర‌ీనివాస్
బాపురెడ్డి గ్రామస్తులు
తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్