ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు15, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో 77వ స్వతంత్ర దినోత్సవ పురస్కరించుకొని జాతీయ త్రివర్ణ పతాకాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరంసోత్ ప్రకాష్ నాయక్ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ మండల కన్వీనర్ కిషోర్, మండల ప్రధాన కార్యదర్శి సడిమెల మధు, కుమార్, రాజేష్, కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
