సిద్దిపేట జిల్లా అక్టోబర్ 28
24/7 తెలుగు న్యూస్
యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ అన్నారు.
కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31వరకు మాత్రమే అవకాశం అని సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ అన్నారు ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతు 18 సంవత్సరాలు నిండిన వారు మరియు అన్ని అర్హతలు ఉండి ఓటరు జాబితాలో పెరు లేనివారు తమ ప్రాంత బూత్ లెవల్ ఆఫీసర్ వద్ద మాన్ వెల్ గా లేదా ఆన్ లైన్ ద్వారా లేదా ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా గాని మి సేవ కేంద్రాల్లో అప్లయ్ చేసుకోవచ్చు అని పాస్ ఫోటో,ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ పోటో గుర్తింపు కార్డు తో ఓటరు నమోదు చేసుకోవాలని ఈ అవకాశాన్ని యువత వినియోగంచుకోవాలి అని అన్నారు.
