ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 28, బిజెపి అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఘనంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంత ఆర్భాటంగా ప్రకటించారని బిజెపి బీసీల పక్షంమని మరోసారి రుజువైందని బిజేపీ జిల్లాకార్యాలయ సహాయ కార్యదర్శి బాదనరేష్ అన్నాడు. ఈ సందర్భంగా బాద నరేష్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీ సీఎం ప్రకటన హర్షనీయమన్నాడు. బీసీ సీఎం ప్రకటన చేసినందుకు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
