సిద్దిపేట జిల్లా:అక్టోబర్ 12
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేటలో ఈ నెల 17 న జరిగే సీఎం కేసిఆర్ సభకు జన సమీకరణ సభ సమాయతంపై పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు.సీఎం కేసిఆర్ సిద్దిపేట ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సీఎం కేసిఆర్ సభ జనసమీకరణపై సన్నాహక సమావేశంలో హరీష్ రావు పాల్గొని దిశానిర్దేశం చేశారు.
