వర్గల్ మండల్ అక్టోబర్ 28:తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేర సిద్దిపేట్ జిల్లా యూత్ అధ్యక్షునిగా వర్గల్ మండలానికి చెందిన దేవగనిక నాగరాజుని,తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నియమించడం జరిగింది.
అనంతరం దేవకనిక నాగరాజుకి శాలువా కప్పి సన్మానించడం జరిగింది.