మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం
నేడు చెన్నూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణానికి చెందిన ముదిరాజ్ యువత 100 మందికి పైగా బిజెపి పార్టీలో చేరడం జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడంతో దానికి ఆకర్షణ ఆకర్షితులైన యువత బిజెపి పార్టీలో చేరడం జరిగింది, వారిని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.






