సిద్దిపేట జిల్లా అక్టోబర్ 27
జగదేవపూర్ : జగదేవపూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన ఆశీర్వాదం, ఈరోజు అనారోగ్యంతో మృతి చెందారు.
అదే గ్రామానికి చెందిన గోలి నవీన్ రెండు రోజుల క్రితం మృతి చెందారు విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, అనంతరం వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు,
ఈ కార్యక్రమంలో మండల పిఏసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు నరేష్, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఎంపిటిసిల పోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ స్థానిక గ్రామ అధ్యక్షులు విజయ్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి యశ్వంత్ రెడ్డి , గ్రామ రైతుబంధు అధ్యక్షులు మోహన్ రెడ్డి,నాయకులు కనకయ్య, రాములు, జానీ ,సూరి,జహంగీర్, ఏలంగౌడ్,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
