యువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం..
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నూతనంగా ఎలక్షన్ ద్వారా ఎన్నికైన మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బానోత్ రాజు నాయక్, కొండే రాజిరెడ్డి లను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్ గిరిధర్ రెడ్డి బిసి సెల్ అధ్యక్షుడు అనవేణి రవి సిటీ ప్రెసిడెంట్ చిన్ని బాబు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సీనియర్ నాయకులు బండారి బాల్రెడ్డి, మెండే శ్రీను, రొడ్డ రామచంద్రం, మనుక సతీష్, నంది కిషన్ తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ సమయంలో తమకు సహకరించిన ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడికి మరియు యువజన గ్రామ శాఖ అధ్యక్షులకు మండల నాయకులకు ప్రతి ఒక్కరికి బానోత్ రాజు నాయక్ ధన్యవాదాలు తెలిపారు
