జాతీయ మాల మహానాడు 18 వ ఆవిర్భావ దినోత్సవం చేర్యాల పట్టణ కేంద్రంలో కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
అక్టోబర్ 27
చేర్యాల పట్టణ కేంద్రంలో జాతీయ మాల మహానాడు 18వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది. పట్టణ అధ్యక్షులు పుట్టరాజు అధ్వర్యంలో జరిగినది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *జాతీయ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ పాల్గొని* అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జాతీయ మాలమానాలు జెండా ఎగరవేయడం జరిగింది అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుట్టి ఆగమల్లు, పుట్ట యాదయ్య , జిల్లా ప్రచార కార్యదర్శి మేడిపల్లి నరసింహ, జిల్లా కార్యదర్శి కమలాపురం కిష్టయ్య, డివిజన్ అధ్యక్షులు చింతల విజయ్ కుమార్, నియోజకవర్గ ఇన్చార్జి శ్రీరాం వెంకటేశం ,చేర్యాల మహిళా పట్టిణ అధ్యక్షురాలు గుస్క వాసంతి , జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చంద శ్రీకాంత్ , నియోజకవర్గ యూత్ అధ్యక్షులు పాకనాటి భాస్కర్ , మండల నాయకులు గుస్క గోవర్ధన్ , పుట్ట ఐలయ్య , వలిమే సావిత్రి , అనమల్ల యాదమ్మ, సుద్దాల కళ్యాణి బుట్టి బాలయ్య , కాటం సత్తయ్య ,బుట్టి శ్రీనివాస్ , అనిమల్ల శ్రీధర్ , కమలాపురం శ్రీకాంత్ , బడుగు అనిల్, గుస్క మనోజ్ మంగ శ్రీనివాస్ ,కాటం సంపత్ ,అనమల్ల శేఖర్ , కల్లాటి రాజేష్ ,గుస్క చింటూ ,కాటం అనిల్, తదితరులు పాల్గొన్నారు.





