కడుపు నొప్పితో బాధపడుతున్న వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.కథలాపూర్ మండల బొమ్మెన గ్రామానికి చెందిన బైరా రాజ గంగారం తండ్రి వెంకయ్య (75) అనే వృద్ధుడు గత కొన్ని సంవత్సరాల నుండి కడుపునొప్పి,బిపి షుగర్ వ్యాధులతో బాధపడుతూనాడు.మనస్థాపానికి గురై జీవితం మీద విరక్తి చెంది శుక్రవారం మధ్యాహ్నం తన ఇంట్లో అవసరం నిమిత్తం ఉంచుకున్న డీజిల్, పెట్రోల్ కలిపి ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని మృతి చెందాడు. కూతురు ఇచ్చిన ఫియర్ మేరకు ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు.




