సిరిసిల్ల అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు-ఆవునూరి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి
సిరిసిల్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నా లగిశెట్టి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ సహకారం కోరగా మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు లగిశెట్టి శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీ తరుపున పూర్తి సహకారాలు అందించి తన విజయానికి కృషి చేస్తామని ఆవునూరి దయాకర్ రావు గారు పత్రిక ప్రకటనలో తెలిపారు.
