ప్రాంతీయం

పోలీసు అమరవీరుల త్యాగాలను మరువద్దు

212 Views

పోలీసు అమరవీరుల త్యాగాలను మరువద్దు

:సిరిసిల్ల డీఎస్పీ ఉదయ్ రెడ్డి.

రాజన్న సిరిసిల్ల జిల్లా 25 అక్టోబర్2023: శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్చించి పోలీసు అమరవీరులను ప్రజలు మరువద్దని సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకోని టౌన్ పోలీస్ , ఎన్జీవో  ఆధ్వర్యంలో సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ ముందర ఏర్పాటు చేసిన క్రొవ్వొత్తిని వెలిగించి అమరవీరులకు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో టౌన్ సి.ఐ ఉపేందర్, ఎస్.ఐ ప్రేమనదం, ఆర్.ఎస్.ఐ రమేష్ పోలీస్ సిబ్బంది, ఎన్జీవో ఓజా పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *