రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా గ్రామంలో కార్మికులకు నూతన వస్త్రాలు తన సొంత ఖర్చులతో సర్పంచ్రి శుభ్రత కోసం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులకు సొంత డబ్బులతో సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ దసరాకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు వారం రోజున గ్రామపంచాయతీ ఆవరణలో నూతన వస్త్రాలు అజ్మీర రజిత చేతుల మీదుగా అందించారు ప్రతిసంవత్సరం దసరా పండుగకు వాళ్లకు నూతన వస్త్రాలు కనుక ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు దసరా పండుగను అందరూ ఆనంద ఉత్సవాల మధ్య జరుపుకోవాలని అన్నారు కార్యక్రమంలో బుగ్గ రాజేశ్వర తండా సర్పంచ్ అజ్మీరా రజిత తిరుపతి నాయక్ బుగ్గరాజేశ్వర తండా వాసులు పరిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు
