ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామం నుండి ముదిరాజ్ సంఘం తరుపున ముదిరాజ్ లు పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్ లో నిర్వహిస్తున్న ముదిరాజుల ఆత్మగౌరవ సభకు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్, మండల ఉపాధ్యక్షులు గనాది నదం ముదిరాజ్,చిగురు రాజం ముదిరాజ్,చిగురు నర్సయ్య ముదిరాజ్,చిగురు యాదయ్య ముదిరాజ్,చిగురు నరేష్ ముదిరాజ్,చిగురు లింగం ముదిరాజ్,చిగురు నరేష్ ముదిరాజ్,చిగురు విజయ్ ముదిరాజ్ తదితరులు వెళ్లారు.
ఈ సందర్భంగా చిగురు వెంకన్న ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ లు అందరూ ఐక్యతతో మన రాజ్యాంగం ప్రకారంగా మన హక్కుల ను మనం సాధించే వరకు ఉద్యమించాలని కోరారు. అదే విధంగా పార్టీలకు అతీతంగా ముదిరాజ్ లు అందరూ ఒక్క తాటి పైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.




