Breaking News

కరాటే ఇన్విటేషన్ ఛాలెంజర్ కప్ 2023 ,

114 Views

జాతీయస్థాయి కరాటే ఇన్విటేషన్ ఛాలెంజర్ కప్ 2023 , బ్రోచర్ని

23అక్టోబర్

వనపర్తి జిల్లా కొత్తకోటమండలం లో జాతీయస్థాయి కరాటే ఇన్విటేషన్ ఛాలెంజ్ కాప్ బ్రోచార్ని కొత్తకోట కు చెందిన కరాటే మాస్టర్ అబ్దుల్ నబీకి అందించిన మాస్టర్ సయ్యద్ అశ్వా నవంబర్ జడ్చర్ల లో జరగనున్న 16 జాతీయస్థాయి ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్ పోటీల యొక్క ఇన్విటేషన్ ని కొత్తకోటకు చెందిన గాడ్స్ ఆన్ వారియర్స్ చోటు ఖాన్ కరాటే అకాడమీ ఫౌండర్ అబ్దుల్ నబీకి మరియు క్లబ్బు బ్లాక్ బెల్స్ కి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖదీర్ డిప్యూటీ ఫౌండర్స్ జాఫర్ సాదిక్ జి హరీష్ యాదవ్ మాస్టర్స్ ఎండి కైసర్ మంజునాథ్ ఇంతియాజ్ సుమా జహంగీర్ అంజి పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *