ప్రాంతీయం

నిబంధనను ఉల్లంఘించిన పాఠశాలపై చర్యలు…

527 Views

ముస్తాబాద్, డిసెంబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలకు నియమ నిబంధనలు ఏమిటి.. ఎవరు పాటిస్తున్న నిబంధనలు ఏమిటి ఈ ప్రైవేటు పాఠశాలపై పరిశీలన జరిపి నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యాధికారి డీఈవో మండల విద్యాధికారి ఎంఈఓ వీరి ఇరువురికి టిఆర్ఎస్వి మండలశాఖ తరమున వినతి పత్రం అందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *