సిద్దిపేట జిల్లా:అక్టోబర్ 18
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మండల కేంద్రం ములుగులో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎర్రన్న రామచంద్రం మరణించడంతో విషయం తెలుసుకొని బట్టు అంజిరెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి వారిని అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చి వారికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
