….. సపాయి కార్మికులకు గత నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇంటింటికి వెళ్లి బిక్షాటన చేస్తున్నారు
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వ అక్రమాల వల్ల ప్రభుత్వ నాయకుల స్కాముల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి తెలంగాణ ప్రజలపై అక్రమంగా అడ్డదిడ్డంగా పన్నులు పెంచి ప్రజలపై అప్పులు రుద్దిన కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది మరియు గ్రామ పంచాయతీ సపాయి కార్మికులకు మర్కుక్ మండలంలో గత నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇంటింటికి వెళ్లి మరియు కిరాణా షాపుల వెంబడి బిచ్చ మెత్తుకుంటూ బ్రతికే పరిస్థితి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వారికి వెంటనే జీతాలు చెల్లించాలని మండల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము బంగారు తెలంగాణ అంటే ఇదేనేమో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారు





