(తిమ్మాపూర్ అక్టోబర్ 16)
వాహనాల తనిఖీలో 5 లక్షల 40 వేల నగదును పట్టుకొని సిజ్ చేసిన పోలీస్ లు..
తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామ చౌరస్తా లో ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీలు చేస్తుండగా, కరీంనగర్ మండలం వల్లంపాడు గ్రామానికి చెందిన ఓడ్నాల దేవేందర్ వద్ద నుండి 5.40.000 నగదును పట్టుకొని అతని వద్ద ఎలాంటి దృవీకరణ పత్రాలు లేనందున ఎన్నికల నియమావళి ప్రకారం స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు..