సిద్దిపేట జిల్లా:అక్టోబర్ 16
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
గజ్వేల్ మహంకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం లక్ష చామంతి పుష్పార్చన విశేష కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నంద బాలశర్మ మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు.
