రాజకీయం

గడపగడపకు కాంగ్రెస్ పార్టీ

124 Views

మంచిర్యాల పట్టణంలోని 03వ వార్డు లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు .

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *