ఏప్రిల్ 8, 24/7 తెలుగు న్యూస్ :ఏప్రిల్ 13 2024 నుండి కేసీఆర్ బస్సు యాత్ర.
ప్రతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే యోచనలో కేసీఆర్.
చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని యోచనలో గులాబీ బాస్ కేసీఆర్.