ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 14, పోతుగల్ విశ్వబ్రాహ్మణ పొనుగంటి శ్రీకాంత్ చారి నీటపారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసి ఆర్ అండ్ బి శాఖలో ఎఎఒగా పదోన్నతి పొందిన సందర్భంగా పోతుగల్ విశ్వబ్రాహ్మణ సంఘం శ్రీకాంత్ చారికి ఘనంగాశాల్వాతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు మెట్టుపల్లి శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు సద్గుణచారి, మండల ప్రధాన కార్యదర్శి కల్వకోట రాజు, మాజీసర్పంచ్ ఓరగంటి తిరుపతి, బంట్రోజు విశ్వనాథం, కల్వోజు గంగాధర్, పెంటాచారి, శ్రీనివాస్, శ్రీపతి, వీర కుమార్, రాంప్రసాద్ చారీ, ముస్తాబాద్ గ్రామశాఖ ఓరగంటి సత్యం, బ్రహ్మచారి తిరుపతి శ్రీనివాస్ నర్సింహాచారి. తదితరులు పాల్గొన్నారు.
