ప్రాంతీయం

గౌడ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నిక…

304 Views

ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 18, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గౌడసంఘం మండల అధ్యక్షుడిగా మోహిని కుంట గ్రామానికి చెందిన మోతే బాలరాజ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ఉపాధ్యక్షుడుగా గడ్డమీది రామచంద్రం గౌడ్, కదిరే సత్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా, అక్కపల్లి రాజారాం గౌడ్, కోశాధికారిగా, గున్నాల వెంకటస్వామి గౌడ్, అధికార ప్రతినిధి, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, కార్యవర్గ సభ్యులు బండపల్లి అశోక్ గౌడ్,లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి సంఘం సభ్యులు అందరితో కలుపుకొని సంఘం అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ఎన్నుకున్న గౌడ సంఘం సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు వంగ రామగౌడ్, మాజీ అధ్యక్షులు బైరి నరసగౌడ్, లక్ష్మీపతి గౌడ్, కొండ యాదగిరిగౌడ్, రామగౌడు, గడ్డం కిషన్ గౌడ్, కదిరే బాల మల్లుగౌడ్, మెరుగు భూమా గౌడ్, నర్సింలు గౌడ్, రాజుగౌడ్, రఘుపతి గౌడ్, వెంకట్ గౌడ్, మోతే కిషన్, పల్లె దేవరాజు గౌడ్, అయాగ్రామాల గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7