ప్రాంతీయం

భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి వంగూరి…

207 Views

ముస్తాబాద్, ప్రతినిధి ఈనెల17.వ తేదీన ముఖ్యమంత్రి కేసిఆర్  బహిరంగ సభను విజయవంతం చేద్దాం .. ముస్తాబాద్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీకి ఎనలేని సేవలు కార్యక్రమాలు హాజరవుతూ తన వంతుగా పార్టీకి కృషి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మరియు గూడూరు గ్రామ బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ యూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్ ఈసందర్బంగా మాట్లాడుతూ ఈనెల 17న సీఎం కేసిఆర్ కేటీఆర్ భారీ బహిరంగ సభకు మండలంలో ఉన్న గ్రామాల నుంచి సిరిసిల్ల జిల్లా ప్రజా ఆశీర్వాద సభకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు హాజరై సభను విజయవంతం చేయాలనీ కోరారు. ఇప్పటి వరకు అందిన మన చెంతకు చేరిన ఎన్నో అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని ఇక ముందు జరగబోయే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను జరిపించుకోవడానికి మన వంతు సాయంగా భారీ బహిరంగ సభకు అందరం హాజరై విజయవంతంగా సభను నిర్వహించుకోవాలి అన్ని అన్నాడు. రాబోయే ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ అధిక మెజార్టీతో గెలిపించుకుందాంమని కోరాడు. ఈకార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మహిళలు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు తెలుపుతూ అధిక సంఖ్యలో పాల్గొని భారీ బహిరంగ సభకు విజయవతం చేయాలనీ బీఆర్ఎస్ పార్టీ షోషల్ మీడియా మరియు గూడూరు గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు కోరాడు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *